ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరు నెలల్లో మార్కెట్‌ను అందుబాటులోకి తెస్తాం

ABN, First Publish Date - 2022-06-27T06:38:26+05:30

ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా వె జ్‌, నానవెజ్‌ మార్కెట్‌ను ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు.

మార్కెట్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే చిరుమర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నకిరేకల్‌, జూన 26:  ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా వె జ్‌, నానవెజ్‌ మార్కెట్‌ను ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. పట్టణంలోని మూసీ రోడ్డులో రూ.2 కోట్లతో నూతనంగా నిర్మించనున్న వెజ్‌, నానవెజ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రధానంగా మహిళలకు ఇబ్బందులు కలుగకుం డా ఈ ఏర్పాటు చేశామన్నారు. కూరగాయలు, మాంసం పరిశుభ్రం గా ఉండే విధంగా ఒకే వేదికపై ఈ మార్కెట్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన రాచకొండ శ్రీనువా్‌సగౌడ్‌, మార్కెట్‌ చైర్మన కొప్పుల ప్రదీ్‌పరెడ్డి, జడ్పీటీసీ మాద ఽధనలక్ష్మి, మండల, పట్టణ అధ్యక్షుడు నవీనరావు, సైదిరెడ్డి, నాయకులు సోమ యాదగిరి, మురారిశెట్టి కృష్ణమూర్తి, పెండెం సదానందం, కొండ జానయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-27T06:38:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising