ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాదిగ ఆవాసాల్లో బీజేపీని బహిష్కరిస్తాం

ABN, First Publish Date - 2022-07-01T06:45:39+05:30

ఎస్సీ వర్గీకరణపై మాట తప్పిని బీజేపీకి మాదిగ బస్తీలు, గ్రామాల్లో బహిష్కరిస్తామని ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌ రాష్ట్ర నాయకులు చిలుకమారి గణేష్‌ మాదిగ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌ రాష్ట్ర నాయకుడు గణేష్‌ మాదిగ

భువనగిరి టౌన/చౌటుప్పల్‌, జూన 30: ఎస్సీ వర్గీకరణపై మాట తప్పిని బీజేపీకి మాదిగ బస్తీలు, గ్రామాల్లో బహిష్కరిస్తామని ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌ రాష్ట్ర నాయకులు చిలుకమారి గణేష్‌ మాదిగ అన్నారు. గురువారం భువనగిరిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వద్ద నిరసన తెలుపుతామన్నారు. సమావేశంలో నాయకులు బొడ్డు నర్సింగ్‌, ఎడ్ల మహేందర్‌, బర్రె చందు, భూషపాక కొండల్‌, విజయ్‌ పాల్గొన్నారు.  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరుతామని ఎమ్మార్పీఎస్‌ మండల కన్వీనర్‌ బోయ లింగస్వామి అన్నారు. చౌటుప్పల్‌ అంబేద్కర్‌ భవనలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  సమావేశంలో నాయకులు బోయ దేవేందర్‌, బోయ గణేష్‌, సుక్క అర్జున, పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-01T06:45:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising