ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నారులను ఆదుకుంటాం : సీడీపీవో

ABN, First Publish Date - 2022-01-20T06:18:27+05:30

తల్లిదండ్రులు కోల్పోయిన అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకుంటామని కొండమల్లేపల్లి సీడీపీవో ఉదయ అన్నారు.

చిన్నారులతో మాట్లాడుతున్న ఐసీడీఎస్‌ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దఅడిశర్లపల్లి, జనవరి 19: తల్లిదండ్రులు కోల్పోయిన అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకుంటామని కొండమల్లేపల్లి సీడీపీవో ఉదయ అన్నారు. మండలంలోని కోదండపురం గ్రామంలో అనాథలుగా మారిన జావీద్‌, జునేద్‌లను ఆమె పరా మర్శించారు. వారి కుటుంబ ఆర్థిక స్థితిగతులు, వారికి కావాల్సి న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు కావాల్సిన సహాయసహకారాలు ప్రభుత్వం నుంచి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీన నల్లగొండ బాలల సంక్షేమ స మితి కార్యాలయానికి రావాలని చిన్నారులకు సూచించారు. ఆమె వెంట ఏసీడీపీవో సరళ, సూపర్‌వైజర్‌ మంజుల, డీసీపీయూ సి బ్బంది అంజలి, అంగనవాడీ టీచర్‌ పరిపూర్ణ పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-20T06:18:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising