ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగర్‌ 20 గేట్ల నుంచి నీటి విడుదల

ABN, First Publish Date - 2022-10-17T06:12:57+05:30

నాగార్జున సాగర్‌కు ఎగువనుంచి వరద వస్తుండగా, ప్రాజెక్టు 20గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగార్జునసాగర్‌, అక్టోబరు 16: నాగార్జున సాగర్‌కు ఎగువనుంచి వరద వస్తుండగా, ప్రాజెక్టు 20గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3,79,771 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వస్తుండగా, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులకు(312.0450టీఎంసీలు) ఆదివారం సాయంత్రానికి 588.70అడుగులుగా (308.1702టీఎంసీలు) ఉంది.  ప్రా జెక్టు 26 క్రస్ట్‌ గేట్లల్లో 20 క్రస్ట్‌ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి, 2,95,100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


పులిచింతలకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

మేళ్ళచెర్వు, అక్టోబరు 16: చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఆదివారం ఇన్‌ఫ్లో 4,09,998 క్యూసెక్కులు ఉండగా, ప్రాజెక్టు నీటిమట్టం 171.815 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, 13 గేట్లను నాలుగు మీటర్ల మేర ఎత్తి దిగువకు 3,96,998క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పవర్‌ హౌస్‌ ద్వారా 3 యూనిట్ల నుంచి 70 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదలచేస్తున్నారు.

Updated Date - 2022-10-17T06:12:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising