ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భువనగిరి ఖిల్లాపై సందర్శకుల సందడి

ABN, First Publish Date - 2022-06-27T06:59:46+05:30

చారిత్రాత్మక భువనగి రి ఖిల్లాపై సందర్శకులతో ఆదివారం సందడి నెలకొంది. వేసవి ముగిసి వాతావరణం చల్లబడటంతో పెద్ద సంఖ్య లో పర్యాటకులు ఖిల్లాను సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి టౌన్‌, జూన్‌ 26: చారిత్రాత్మక భువనగి రి ఖిల్లాపై సందర్శకులతో ఆదివారం సందడి నెలకొంది. వేసవి ముగిసి వాతావరణం చల్లబడటంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఖిల్లాను సందర్శించారు. ఉదయం నుంచి సాయంత్రం పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు కుటుంబాలతో సహా వచ్చి ఖిల్లాపై ఉల్లాసంగా గడిపారు. ఇదిలా ఉండగా, వరుసగా కురుస్తున్న వర్షాలతో ఖిల్లాపై పెరిగిన పచ్చదనం మరింత శోభను చేకూర్చింది. అలాగే ఖిల్లాపై ఉన్న కొలనులో విరబూసిన కలువలు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.

Updated Date - 2022-06-27T06:59:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising