ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీలా వాసుదేవ్‌కు వాసవీక్లబ్‌ గోల్డ్‌మెడల్‌

ABN, First Publish Date - 2022-06-27T07:06:32+05:30

వాసవీక్లబ్‌ ద్వారా విశిష్ట సేవలు అందించిన క్లబ్‌ ప్రెసిడెంట్‌ మీలా వాసుదేవ్‌కు గోల్డ్‌మెడల్‌ దక్కింది. జిల్లా కేంద్రంలో వాసవిక్లబ్‌ ఇంటర్నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గల్ల అమర్‌నాథ్‌ ఈ గోల్డ్‌మెడల్‌ను వాసుదేవ్‌కు ఆదివారం అందజేసి ఘనంగా సత్కరించారు.

మీలా వాసుదేవ్‌ను సన్మానిస్తున్న వాసవీక్లబ్‌ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట అర్బన్‌, జూన్‌ 26: వాసవీక్లబ్‌ ద్వారా విశిష్ట సేవలు అందించిన క్లబ్‌ ప్రెసిడెంట్‌ మీలా వాసుదేవ్‌కు గోల్డ్‌మెడల్‌ దక్కింది. జిల్లా కేంద్రంలో వాసవిక్లబ్‌ ఇంటర్నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గల్ల అమర్‌నాథ్‌ ఈ గోల్డ్‌మెడల్‌ను వాసుదేవ్‌కు ఆదివారం అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వాసుదేవ్‌ మాట్లాడుతూ, ప్రతీఒక్కరు సమాజంలోని తోటివారి పట్ల సేవాగుణాన్ని అలవర్చుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, బధిరుల పాఠశాలలకు ఎన్నో సహాయ సహకారాలు అందించామన్నారు. కార్యక్రమంలో వాసవీ క్లబ్‌ సభ్యులు అనంతుల శారద, నాగేశ్వర్‌రావు, బిక్కుమళ్ల కృష్ణ, లక్ష్మయ్య, మీలా వీరమణి,లక్ష్మి, శ్రీధర్‌, లక్ష్మీనారాయణ, రమేష్‌, సోమయ్య, పల్లవి, శ్రీనివాస్‌, లక్ష్మయ్య, రామనర్సయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-06-27T07:06:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising