ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వడ్డెర కులస్థులను ఆదుకోవాలి: లక్ష్మమ్మ

ABN, First Publish Date - 2022-04-28T06:40:12+05:30

వడ్డెర కులస్థులను ప్రభుత్వం ఆదుకోవాలని వడ్డెర సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శివరాత్రి లక్ష్మమ్మ కోరారు.. బుధవారం మండల కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ కాయ కష్టం చేసుకుని జీవించే వడ్డెరులకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.3కోట్లు మాత్రమే కేటాయించడం సరికాదన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వలిగొండ, ఏప్రిల్‌ 27: వడ్డెర కులస్థులను ప్రభుత్వం ఆదుకోవాలని వడ్డెర సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శివరాత్రి లక్ష్మమ్మ కోరారు.. బుధవారం మండల కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ  కాయ కష్టం చేసుకుని జీవించే వడ్డెరులకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.3కోట్లు మాత్రమే కేటాయించడం సరికాదన్నారు. జనాభా ప్రాతిపదికన వడ్డెరులకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. బ్యాంకు రుణాలు ఇవ్వాలని, గురుకులాల్లో తగిన సీట్లు కేటాయించాలని, అర్హులందరికీ రూ.5వేల పెన్షన్‌ ఇవ్వాలని,  క్రషర్‌ వాహనాలకు ఉచితంగా లైసెన్సులు ఇవ్వాలని,  డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లతో పాటు ప్రతీ కుటుంబానికి ఒక ఎకరం భూమి ఇవ్వాలన్నారు. సమావేశంలో వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు గొలు సుల నర్సింహ, నాయకులు ఆలకుంట్ల కృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-28T06:40:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising