ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేరేడుచర్లలో యూటర్న్‌లు ఏర్పాటు చేయాలి

ABN, First Publish Date - 2022-08-04T05:40:05+05:30

నూతనంగా నిర్మించే జాతీయ రహదారిపై నేరేడుచర్ల పట్టణంలో యూటర్న్‌లు ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధూళిపాళ ధనుంజయనాయుడు కోరారు.

రాస్తారోకో చేస్తున్న సీపీఐ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేరేడుచర్ల, ఆగస్టు 3: నూతనంగా నిర్మించే జాతీయ రహదారిపై  నేరేడుచర్ల పట్టణంలో యూటర్న్‌లు ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధూళిపాళ ధనుంజయనాయుడు కోరారు. ఈ మేరకు బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో నేరేడుచర్ల పట్టణంలోని  ప్రధాన కూడలిలో రాస్తారోకో చేశారు. జాతీయ రహదారిలో  సరైన యూటర్న్‌లు లేనందున కిలోమీటరు దూరం వెళ్లి తిరిగిరావాల్సి వస్తుందన్నారు.  ప్రజల అవసరాలను గుర్తించి ప్రధాన రహదారి వెంట ఉన్న రహదారుల వద్ద యూటర్న్‌లు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సింహాద్రి, రావుల సత్యం, చిలకరాజు శ్రీను, అంబటి భిక్షం, శ్రీరాములు, శ్రీనివాస్‌, భద్రయ్య, రమేష్‌  పాల్గొన్నారు.



Updated Date - 2022-08-04T05:40:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising