ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్తుతెలియని యాచకుడి మృతి

ABN, First Publish Date - 2022-01-17T06:50:55+05:30

పట్టణంలోని ప్రధాన రహదారులపై యా చకుడిగా సంచరిస్తున్న 35 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి శనివారం సీతారాంపురం చిన్నమసీదు సమీపంలో మృతి చెందాడు.

గుర్తు తెలియని యాచకుడి మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిర్యాలగూడ అర్బన, జనవరి 16: పట్టణంలోని ప్రధాన రహదారులపై యా చకుడిగా సంచరిస్తున్న 35 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి శనివారం సీతారాంపురం చిన్నమసీదు సమీపంలో మృతి చెందాడు. మృతుడు నలుపు రంగు ప్యాంటు, ఎరుపు, న ల్లని గీతలు కలిసిన టీ షర్టు ధరించి ఉన్నాడు. అనారోగ్యం, చలి తీవ్రతకు తట్టుకోలేక మృతి చెందినట్లు టూటౌన  సీఐ సురేష్‌ తె లిపారు. మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రి మార్చురీ గదిలో భద్రపరిచినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 944073198 నెంబర్‌ను సంప్రదించాలని సీఐ కోరారు.


Updated Date - 2022-01-17T06:50:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising