ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అరుణోదయ’ జిల్లా అధ్యక్షుడిగా ఉదయగిరి

ABN, First Publish Date - 2022-05-18T07:03:56+05:30

అరుణోదయ సాంస్కృతి సమాఖ్య జిల్లా అధ్యక్షు డిగా ఉదయగిరిని ఎన్నుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోదాడ, మే 17:  అరుణోదయ సాంస్కృతి సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా  ఉదయగిరిని ఎన్నుకున్నారు. మంగళవారం కోదాడలోని లాల్‌ బంగ్లాలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా ఎనిమిదో మహా సభలో తొమ్మిది మందితో కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు కస్తాల నాగన్న తెలిపారు.  జిల్లా అధ్యక్షుడిగా ఉదయగిరి, ఉపాధ్యక్షుడిగా వెంకన్న, ప్రధాన కార్యదర్శులుగా  సైదులు, యర్ర రమేష్‌, కోశాధికారిగా నగేష్‌, కార్యవర్గ సభ్యులుగా సంజీవ్‌, శ్రీను, నర్సిరెడ్డి, పవన్‌ను ఎన్నుకు న్నారు. ఈ సందర్భంగా కార్యవర్గంతో నాగన్న ప్రతిజ్ఞ చేయించారు. 



Updated Date - 2022-05-18T07:03:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising