ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘దళితబంధు’ పంపిణీలో పారదర్శకత

ABN, First Publish Date - 2022-05-21T06:12:36+05:30

దళితబంధు యూనిట్ల పంపిణీలో అధికారు లు పారదర్శకత పాటించాలని కలెక్టర్‌ పమేలాసత్పథి ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలా సత్పథి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ పమేలాసత్పథి

భువనగిరి రూరల్‌, మే20: దళితబంధు యూనిట్ల పంపిణీలో అధికారు లు పారదర్శకత పాటించాలని కలెక్టర్‌ పమేలాసత్పథి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళిత బంధు పథకం కిం ద లబ్ధిదారులకు మంజూరైన యూనిట్లను 15 రోజుల్లోగా గ్రౌండింగ్‌ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీ, సీఈవో సీహెచ్‌ కృష్ణారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్యాంసుందర్‌, సీపీవో బి.మాన్యానాయక్‌, ఈఎస్‌ నవీన్‌కుమార్‌, డీసీవో పరిమళదేవి, డీఈవో కె.నర్సింహ, హార్టికల్చర్‌ జిల్లా అధికారి అన్నపూర్ణ, జిల్లా పశు సంవర్థక, మత్స్యశాఖల అభివృద్ధి అధికారులు డాక్టర్‌ వి.కృష్ణ, రాజారాం, అడిషినల్‌ డీఆర్‌డీవో టి.నాగిరెడ్డి పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-21T06:12:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising