ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకం

ABN, First Publish Date - 2022-06-26T06:37:57+05:30

పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల విజయవంతంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నాలుగో విడత పట్టణ ప్రగతి, ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేసిన సిబ్బందిని ఆమె సన్మానించారు.

పారిశుధ్య కార్మికురాలిని సన్మానిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ పమేలాసత్పథి

భువనగిరి రూరల్‌, జూన్‌25: పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల విజయవంతంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నాలుగో విడత పట్టణ ప్రగతి, ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేసిన సిబ్బందిని ఆమె సన్మానించారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ హరితహారంలో భాగంగా జిల్లాలో 28లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు డి.శ్రీనివాస్‌రెడ్డి, దీపక్‌ తివారీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T06:37:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising