ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోలియ దాసరి కులస్థుల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-05-27T07:30:06+05:30

హోలియ దాసరి కులస్థుల సమస్యలు పరిష్క రించాలని ఆ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టంటం జహంగీర్‌ కోరారు. ఈ మేరకు పలువురు నేతలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో గురువారం కలిసి వినతిపత్రం చేశారు.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి వినతిపత్రం అందజేస్తున్న హోలియ దాసరి సంఘం రాష్ట్ర నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీబీనగర్‌, మే 26: హోలియ దాసరి కులస్థుల సమస్యలు పరిష్క రించాలని ఆ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టంటం  జహంగీర్‌ కోరారు.  ఈ మేరకు  పలువురు నేతలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో గురువారం కలిసి వినతిపత్రం చేశారు. ఈ సందర్భంగా జహంగీర్‌ మాట్లాడుతూ  తమ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు.  ముఖ్యంగా కుల ధ్రువీకరణ పత్రాలు, ఆర్డీవో/ తహసీల్దార్‌ మంజూరు చేసేలా చొరవ చూపాలని,  కుల సంఘం భవ నం నిర్మించాలని, హోలియ దాసరి కళాకారులకు పింఛన్ల మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు.  సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీ కవిత సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.   కార్యక్రమంలో హోలియ దాసరి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరెల్ల రమేష్‌, రేండ్ల శంకర్‌ తదితరులు ఉన్నారు. 




Updated Date - 2022-05-27T07:30:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising