ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌ ఇచ్చిన రాయితీలను ఎత్తివేసిన ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-06-27T06:51:15+05:30

కాంగ్రెస్‌ పార్టీ అధికారం లో ఉన్న సమయంలో వ్య వసాయ రంగానికి కల్పించిన రాయితీలను టీఆర్‌ఎ స్‌ ప్రభుత్వం ఎత్తివేసింద ని మాజీ ఎమ్మెల్యే నేనావత బాలునాయక్‌ ఆరోపించారు.

రచ్చబండలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిండి, జూన 26: కాంగ్రెస్‌ పార్టీ అధికారం లో ఉన్న సమయంలో వ్య వసాయ రంగానికి కల్పించిన రాయితీలను టీఆర్‌ఎ స్‌ ప్రభుత్వం ఎత్తివేసింద ని మాజీ ఎమ్మెల్యే నేనావత బాలునాయక్‌ ఆరోపించారు. ఆదివారం మండలంలోని శక్రుతండా, రత్నతండా, నగరదుబ్బతండా, సింగరాజుపల్లి, రమాంతపూర్‌, కందుకూరు గ్రామాల్లో నిర్వహించిన కాంగ్రెస్‌ రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు, రైతుల కోసం చేపట్టిన ప థకాలు గురించి తెలియజేసేందుకు  రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తానని సీఎం చేసిన హామీని విస్మరించారని ఆరోపించారు. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, నిత్యావసర ధరలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో భారీగా పెరిగాయని విమర్శించారు. కాంగ్రెస్‌ పా ర్టీ అధికారంలోకి వస్తే చేపట్టనున్న పథకాల గురించి వివరించారు. కార్యక్రమం లో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు న ల్లవెల్లి రాజే్‌షరెడ్డి, నాయకులు సిరాజ్‌ఖాన, లక్‌పతినాయక్‌, రాము, లక్ష్మణ్‌, కేతావత బద్య, రమేష్‌, దినేష్‌, భీముడు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-27T06:51:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising