ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

ABN, First Publish Date - 2022-04-24T05:50:34+05:30

పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎ మ్మెల్యే రవీంద్రకుమా ర్‌ అన్నారు.

చింతపల్లిలో కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతపల్లి, ఏప్రి ల్‌ 23: పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎ మ్మెల్యే రవీంద్రకుమా ర్‌ అన్నారు. శనివారం మండలంలోని పోలేపల్లి రాంనగర్‌, చింతపల్లి గ్రామాల్లో కల్యా ణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. పోలేపల్లి రాంనగర్‌ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరా రు. మండలంలోని జర్పులతండాలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్ర పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా కా ర్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ రాష్ట్రనేత కంకణాల వెంకట్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా నాయకులు నట్వ గిరిధర్‌, గునరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, అండేకార్‌ అశోక్‌, మాల్‌ మార్కెట్‌ వైస్‌ చైర్మన గోపిడి కిష్టారెడ్డి, నాయకులు విద్యాసాగర్‌రావు, పులిరాజుగౌడ్‌, శ్రీశైలంగౌడ్‌, అశోక్‌, చాంద్‌పాష పాల్గొన్నారు. 


Updated Date - 2022-04-24T05:50:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising