ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా ప్రారంభమైన లింగమంతుల జాతర

ABN, First Publish Date - 2022-06-07T06:48:47+05:30

మండలంలోని నాగులపాటి అన్నారం గ్రామంలో సోమవారం లింగమంతులస్వామిసౌడమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. మహిళలు బోనాలతో దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి, సంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించారు. జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో సందడి కనిపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెన్‌పహాడ్‌, జూన్‌ 6: మండలంలోని నాగులపాటి అన్నారం గ్రామంలో సోమవారం లింగమంతులస్వామిసౌడమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. మహిళలు బోనాలతో దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి,   సంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించారు.  జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో సందడి కనిపించింది. అనంతరం సహఫంక్తి భోజనాలు చేశారు. పూజా కార్యక్రమల్లో నాగులపాటి అన్నారం, అన్నారం బ్రిడ్జి సర్పంచ్‌లు ధనియాకుల కోటమ్మ, రమణమ్మ పాల్గొన్నారు. 



Updated Date - 2022-06-07T06:48:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising