ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గల్లంతైన గోపిచంద్‌ మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2022-03-01T07:20:59+05:30

తల్లి చేతిలో సాగర్‌ ఎడమ కాల్వలోకి నెట్టివేసిన బాలుడి మృతదేహం లభ్యమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేములపల్లి, ఫిబ్రవరి 28: తల్లి చేతిలో సాగర్‌ ఎడమ కాల్వలోకి నెట్టివేసిన  బాలుడి మృతదేహం లభ్యమైంది. ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం... గత నెల 26న మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన నల్లగంతుల శైలజ తన కుమారుడు గోపిచంద్‌ను సాగర్‌ ఎడమకాల్వలోకి తోసివేసింది. అక్కడ గల్లంతైన గో పిచంద్‌ పెనపహాడ్‌ మండలం దోసపహాడ్‌ వంతెన వద్ద మృతదేహాన్ని గుర్తించామ ని తెలిపారు. మృతదేహానికి పంచనామా అనంతరం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి లో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2022-03-01T07:20:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising