ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాయుధ పోరాటంలో భీంరెడ్డి సోదరులది ప్రముఖ పాత్ర

ABN, First Publish Date - 2022-01-24T06:39:21+05:30

తెలంగాణ సాయుధ పోరాటంలో కొత్తగూడెం గ్రామానికి చెందిన భీంరెడ్డి సోదరులు ప్రముఖ పాత్ర పోషించారని గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్‌ మందుల సామేల్‌ అన్నారు. తుంగతుర్తి మండలంలోని కొత్తగూడెం గ్రామంలో భీంరెడ్డి కుశలవరెడ్డి కాంస్య విగ్రహాన్ని కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.

కొత్తగూడెంలో భీంరెడ్డి కుశలవరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సామేల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుంగతుర్తి, జనవరి 23: తెలంగాణ సాయుధ పోరాటంలో  కొత్తగూడెం గ్రామానికి చెందిన భీంరెడ్డి సోదరులు ప్రముఖ పాత్ర పోషించారని గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్‌ మందుల సామేల్‌ అన్నారు. తుంగతుర్తి మండలంలోని కొత్తగూడెం గ్రామంలో భీంరెడ్డి కుశలవరెడ్డి కాంస్య విగ్రహాన్ని కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం అడుగుజాడల్లో కుశలవరెడ్డి నడి చారన్నారు. ఉద్యమాలకు కొత్తగూడెం అడ్డా అయినందునే మరో ఉద్య మకారుడు మారోజు వీరన్న పుట్టాడని అన్నారు. అనంతరం ఏపూరి సోమన్న ఆటపాటలతో అలరించారు. కార్యక్రమంలో మల్లు సుధీర్‌రెడ్డి, సీత, తీపిరెడ్డి సురేందర్‌రెడ్డి ప్రభావతి, సంకెపల్లి రవీందర్‌రెడ్డి, రమ, కపోతంరెడ్డి, వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ విజయ్‌, సంతోష్‌యాదవ్‌, లింగారెడ్డి, పూసపెల్లి బిక్షం, ప్రభాకర్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-01-24T06:39:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising