ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్‌ చేయాలి

ABN, First Publish Date - 2022-01-23T06:12:45+05:30

దంపతులపై దాడి చేసి గాయపరిచిన వ్యక్తిని అరెస్ట్‌ చేయాలని మండలంలోని మంతపురి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

మంతపురిలో ధర్నా నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలేరు రూరల్‌, జనవరి 22: దంపతులపై దాడి చేసి గాయపరిచిన వ్యక్తిని అరెస్ట్‌ చేయాలని మండలంలోని మంతపురి గ్రామంలో  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు నిందితుడి ఇంటి ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన చెక్క లక్ష్మి, సూర్యం దంపతులపై అదే గ్రామానికి చెందిన పల్ల భరతరెడ్డి దాడి చేసి గాయపరిచాడన్నారు. ఈ విషయమై భార్య భర్తలు ఆలేరు పోలీస్‌ స్టేషనలోఫిర్యాదు చేశారని తెలిపారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేయకపోవడాన్ని నిరసిస్తూ నిందితుడి ఇంటి వద్ద బైఠాయించినట్లు తెలిపారు. పోలీసులు సైతం బాధితులకు న్యాయం చేయడంలో నిర్లక్ష్యం వహించారని అరోపించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ధర్నాను విమరించారు. కార్యక్రమంలో నాయకులు కందుల శంకర్‌, తేరపు రాములు, చెక్క వెంకటేష్‌, శ్రీనివాస్‌, అశోక్‌, సిద్దిమల్లయ్య, నరేష్‌, శేఖర్‌ ఉన్నారు. 


Updated Date - 2022-01-23T06:12:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising