ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు వీరస్వామి మృతి

ABN, First Publish Date - 2022-05-19T06:53:05+05:30

తెలంగాణ మలిదశ ఉద్య మకారుడు, టీఆర్‌ఎస్‌ నాయకుడు గార్లపాటి వీరస్వామి(58) బుధవారం తెల్లవారుజామున గుండెపోటు తో మృతిచెందారు.

వీరస్వామి (ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌ , మే 18: తెలంగాణ మలిదశ ఉద్య మకారుడు, టీఆర్‌ఎస్‌ నాయకుడు గార్లపాటి వీరస్వామి(58) బుధవారం తెల్లవారుజామున గుండెపోటు తో మృతిచెందారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో. జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. వీరస్వామి మృత దేహానికి  వక్కంతుల కోటేశ్వరరావు, మేకల నాగేశ్వరరావు, వేములూరి రంగాచారి, అమర్‌నాథ్‌రెడ్డి, గూడెపు శ్రీనివాస్‌, ఫణికుమారి, నాగారపు పాండు, బ్రహ్మం, మురళి, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.



Updated Date - 2022-05-19T06:53:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising