ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబును కలిసిన టీడీపీ నాయకులు

ABN, First Publish Date - 2022-10-17T06:01:11+05:30

టీడీపీ అధినేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని హుజూర్‌నగర్‌ నియోజకవర్గ టీడీపీ నాయకులు ఆదివారం హైద రాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

చంద్రబాబునాయుడుకు వినతిప్రతం ఇస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల, అక్టోబరు 16: టీడీపీ అధినేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని హుజూర్‌నగర్‌ నియోజకవర్గ టీడీపీ నాయకులు ఆదివారం హైద రాబాద్‌లోని  ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ ఇన్‌చార్జులను నియమించే సమయంలో అన్ని మండలాల టీడీపీ అధ్యక్ష, కార్యదర్శుల ఏకాభిప్రాయం మేరకు ప్రకటించాలని చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు షేక్‌ అలీ, బెల్లంకొండ రామజోగి, పాల్వాయి రమేష్‌, నేలపట్ల అంజయ్య, ఇంజమూరి వెంకటయ్య, రామచంద్రయ్య, లింగారెడ్డి, శ్రీను, వంశీ, శివ, గోపి, రామచంద్రయ్య, జగదీష్‌,  అలీ, సురేష్‌ ఉన్నారు.





Updated Date - 2022-10-17T06:01:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising