ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవల్లి టౌన్‌షి్‌ప ఓపెన్‌ ప్లాట్‌ గజం ధర రూ.7వేలు

ABN, First Publish Date - 2022-03-07T06:44:30+05:30

రాజీవ్‌ స్వగృహ శ్రీవల్లి టౌన్‌షి్‌ప ఓపెన్‌ ప్లాట్ల చదరపు గజం కనీస ధరను రూ.7వేలుగా నిర్ణయించారు. ఓపెన్‌ ప్లాట్ల వేలంపై కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య

కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ టౌన్‌, మార్చి 6: రాజీవ్‌ స్వగృహ శ్రీవల్లి టౌన్‌షి్‌ప ఓపెన్‌ ప్లాట్ల చదరపు గజం కనీస ధరను రూ.7వేలుగా నిర్ణయించారు. ఓపెన్‌ ప్లాట్ల వేలంపై కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవనంలో సోమవారం ఉదయం 10గంటలకు మూడో ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో రాజీవ్‌ స్వగృహ శ్రీవల్లి టౌన్‌షి్‌పలో 240ఓపెన్‌ ప్లాట్లను వివిధ విస్తీర్ణంలో ఉన్న వాటిని వేలం ద్వారా మార్చి 14,15,16,17వ తేదీల్లో విక్రయించనున్నట్లు తెలిపారు. మొదట చదరపు గజానికి రూ.10వేలు అనుకున్నా, తర్వాత కనీస ధరను రూ.7వేలుగా నిర్ణయించారు.  

Updated Date - 2022-03-07T06:44:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising