ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయస్థాయిలో రాణించాలి : ఎంపీ ఉత్తమ్‌

ABN, First Publish Date - 2022-09-19T06:03:56+05:30

గ్రామీణ క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా చెస్‌ అసో సియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్‌-15 ఓపెన్‌ టు ఆల్‌ పోటీలను ఆయ న ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలో భారతదేశం క్రీడల్లో అగ్రస్థానంలో ఉందన్నా రు.

మేకల అభినవ్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎంపీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోదాడ, సెప్టెంబరు 18: గ్రామీణ క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా చెస్‌ అసో సియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్‌-15 ఓపెన్‌ టు ఆల్‌ పోటీలను ఆయ న ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలో భారతదేశం క్రీడల్లో అగ్రస్థానంలో ఉందన్నా రు. గ్రామీణస్థాయి క్రీడాకారులు చెస్‌ క్రీడల్లో రాణించి జాతీయస్థాయికి ఎదగాలన్నారు. కోదాడ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన చెస్‌ చిచ్చర పిడుగు అభినవ్‌ ఆశయా లు సాధించాలన్నారు. అనంతరం అభినవ్‌ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించా రు. కార్యక్రమంలో రేవూరి వెంకటాచారి, పారుపల్లి చంద్రశేఖర్‌, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్‌ లక్ష్మీనారాయణరెడ్డి, వంగవీటి రామారావు, గంధం యాదగిరి, కందుల కోటేశ్వరరావు, ఆవుదొడ్డి ధనమూర్తి, బాగ్దాద్‌, రంగారావు, శోభన్‌, రజని, నర్సింహ పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-19T06:03:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising