ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నార్కట్‌పల్లి బస్‌డిపో స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ !

ABN, First Publish Date - 2022-01-23T06:16:41+05:30

నార్కట్‌పల్లి పట్టణ ఆధునికీకర ణలో భాగంగా ఆర్టీసీ డిపో స్థలంలో వ్యాపార సముదాయ (కమర్షియల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ) నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

డిపో ప్రహరీకి ఆనుకుని ఉన్న తాత్కాలిక షాపులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీవోటీ కింద నిర్మించేలా ప్రతిపాదనలు 

నార్కట్‌పల్లి, జనవరి 22: నార్కట్‌పల్లి పట్టణ ఆధునికీకర ణలో భాగంగా ఆర్టీసీ డిపో స్థలంలో వ్యాపార సముదాయ (కమర్షియల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ) నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఫలితంగా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న కాంప్లెక్స్‌ నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం కలగనుంది. రోడ్డు విస్తరణకు తో డు డిపో స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం జరిగితే నార్కట్‌ప ల్లి పట్టణ రూపురేఖలే మారనున్నాయి. రెండో పర్యాయం ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి లింగయ్య తన సొంత మండలకేంద్రం నార్కట్‌పల్లిని మోడల్‌టౌనగా తీర్చిదిద్దే దిశగా ప్రత్యేక దృష్టి సా రించారు. పట్టణీకరణలో కీలకంగా మారిన ఆర్టీసీ డిపో స్థలంలో వ్యాపార సముదాయాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. డి పోకు చెందిన నిరర్థక ఆస్తులు కబ్జాకు గురవకుండా చూడటంతో పాటు నికరంగా డిపోకు కొంత ఆదాయాన్ని సమకూర్చి పెట్టే షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని బీవోటీ పద్ధతిన నిర్మించేలా ప్రతిపాదనలు తయారుచేయాలని ఇటీవల ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను క లిసి సూచించారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు మధ్య భాగం నుంచి 50 ఫీట్ల సెట్‌ బ్యాక్‌తో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్థలం వదిలేలా షాపింగ్‌ కాంప్లెక్స్‌ను నిర్మించాలని సంకల్పించారు.  

Updated Date - 2022-01-23T06:16:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising