ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీనియర్‌ వైద్యులు నేటి తరానికి ఆదర్శనీయం

ABN, First Publish Date - 2022-07-02T06:23:47+05:30

ఎంతో కాలంనుంచి వైద్యవృత్తిలో రాణిస్తూ సమాజసేవకు కృషి చేసిన సీనియర్‌ వైద్యులు నేటితరానికి ఆదర్శనీయమని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీ్‌షరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి 

సూర్యాపేట(కలెక్టరేట్‌), జూలై 1: ఎంతో కాలంనుంచి వైద్యవృత్తిలో రాణిస్తూ సమాజసేవకు కృషి చేసిన సీనియర్‌ వైద్యులు నేటితరానికి ఆదర్శనీయమని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. శుక్రవా రం డాక్టర్స్‌ డే సందర్భంగా తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. సీనియర్‌ వైద్యులు వైద్య సేవలు ప్రారంభించిన రోజుల్లో అధునాతన పరికరాలు లేనప్పటికీ, వారికున్న వైద్యపరిజ్ఞానంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించారన్నారు. సీనియర్‌ వైద్యులను నేటి యువతరం వైద్యు లు ఆదర్శంగా తీసుకుని సమాజానికి సేవచేయాలన్నా రు. ఈసందర్భంగా సీనియర్‌ వైద్యులు శంకర్‌, రంగారెడ్డిలతోపాటు పలువురు ప్రభుత్వవైద్యులను సన్మానించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాండన్‌ సుదర్శన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కో టాచలం, డిప్యూటీ డీఎంహెచ్‌వో కర్పూరపు హర్షవర్దన్‌, డాక్టర్‌ వెంకటరమణ, కళ్యాణ్‌ చక్రవర్తి, నాజియా, జయశ్యాంసుందర్‌, సంఘం జిల్లా అధ్యక్షుడు భూతరాజు సైదులు, యాతాకుల మధుబాబు, వాంకుడోతు వెంకన్న, కొండ్లె శ్రీను, చెరుకు యాదగిరి, ఇందిర, జ్యోతి, జానకిరెడ్డి, సునీత, శిరీష తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T06:23:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising