ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తండాల్లో ఘనంగా సీత్లా భవాని పండుగ

ABN, First Publish Date - 2022-07-13T05:53:16+05:30

గిరిజనులు ప్రతి ఏటా పెద్దపుశాల కార్తెలో నిర్వహించుకునే సీత్లాభవాని పండుగను మండలంలోని మోతీరాంతండా, గుజ్జవానికుంట తండా, జంగారెడ్డికుంట తండాలో గిరిజనులు భక్తి శ్రద్ధలతో మంగళవారం ఘనంగా నిర్వహించారు.

మోతీతండాలో నైవేద్యంతో బయలుదేరిన గిరిజన మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుర్కపల్లి, జూలై 12: గిరిజనులు ప్రతి ఏటా పెద్దపుశాల కార్తెలో  నిర్వహించుకునే సీత్లాభవాని పండుగను మండలంలోని మోతీరాంతండా, గుజ్జవానికుంట తండా, జంగారెడ్డికుంట తండాలో గిరిజనులు భక్తి శ్రద్ధలతో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రజలు, పశుపక్ష్యాధులు ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు సంవృద్ధిగా పండాలని, వర్షాలు కురవాలని  గిరిజన మహిళలు, యువతులు సీత్ల భవానీకి దూప దీప నైవేద్యాలు సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచ బానోతు బిచ్చునాయక్‌, గ్రామ పెద్దులు హరికుమార్‌, మంగ్త్యనాయక్‌, తార్‌చంద్‌నాయక్‌, శ్రీనునాయక్‌, హరిబాబునాయక్‌, శ్రీకాంతనాయక్‌, రవీందర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-13T05:53:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising