ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

road accident: డివైడర్‎ను ఢీకొట్టి పల్టీకొట్టిన కారు..ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2022-12-16T07:19:58+05:30

హైదరాబాద్ -విజయవాడ 65వ జాతీయ రహదారిపై(Hyderabad-Vijayawada National Highway 65)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Nalgonda: హైదరాబాద్ -విజయవాడ 65వ జాతీయ రహదారిపై(Hyderabad-Vijayawada National Highway 65) నకిరేకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. ఇనుపాముల బైపాస్ జంక్షన్ వద్ద అదుపు తప్పిన కారు డివైడర్‎ను ఢీకొట్టి పల్టీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు మృతి చెందగా..ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. హైదరాబాదు నుండి సూర్యాపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరంతా సూర్యాపేటకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తివివరాలు తెలియాల్సివుంది.

Updated Date - 2022-12-16T07:26:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising