ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర ప్రభుత్వ విధానాలతో పెరుగుతున్న ధరలు

ABN, First Publish Date - 2022-10-07T05:44:23+05:30

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశంలో ధరలు పెరుగుతున్నాయని సీపీఐ జిల్లా కమిటీ సభ్యుడు పాలకూరి బాబు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌ రూరల్‌, అక్టోబరు 6 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశంలో ధరలు పెరుగుతున్నాయని సీపీఐ జిల్లా కమిటీ సభ్యుడు పాలకూరి బాబు అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ధరలు పెరగడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై ప్రభావం పడుతుందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, ప్రజలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాలను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీ నుంచి 18 వరకు విజయవాడలో జరగనున్న సీపీఐ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సైదిరెడ్డి, రమేష్‌, వెంకటేశ్వర్లు, గురవయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-07T05:44:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising