ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెగి పడిన విద్యుత్‌ వైర్ల పునరుద్ధరణ

ABN, First Publish Date - 2022-07-02T06:47:22+05:30

మండలంలోని గుడుగుంట్లపాలెం గ్రామంలో తెగిన వైర్లను విద్యుత్‌ అధికారులు శుక్రవారం పునరుద్దరించారు. నెల రోజుల క్రితం వచ్చిన గాలి, వానకు 33 కేవీ విద్యుత్‌ తీగలు తెగిపడినా అధికారులు పట్టించుకోకపోవడంతో ‘విద్యుత్‌ వైర్లు తెగిపడినా పట్టించుకోరా? శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి ట్రాన్స్‌కో అధికారులు స్పందించి విద్యుత్‌ వైర్లను పునరుద్ధరించారు.

గుడుగుంట్లపాలెంలో ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద కొత్త తీగలను వేస్తున్న విద్యుత్‌ అధికారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండలంలోని గుడుగుంట్లపాలెం గ్రామంలో తెగిన వైర్లను విద్యుత్‌ అధికారులు శుక్రవారం పునరుద్దరించారు.  నెల రోజుల క్రితం వచ్చిన గాలి, వానకు 33 కేవీ విద్యుత్‌ తీగలు తెగిపడినా అధికారులు పట్టించుకోకపోవడంతో  ‘విద్యుత్‌ వైర్లు తెగిపడినా పట్టించుకోరా? శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి ట్రాన్స్‌కో అధికారులు స్పందించి విద్యుత్‌ వైర్లను పునరుద్ధరించారు.  దీంతో గ్రామస్థులు అనందం వ్యక్తం చేశారు. 

- పాలకవీడు




Updated Date - 2022-07-02T06:47:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising