ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ బిల్లుల కోసం స్టార్టర్ల తొలగింపు

ABN, First Publish Date - 2022-12-15T01:35:37+05:30

రైతులు వ్యవసాయ మోటార్ల బిల్లులు చెల్లించడంలేదని విద్యుత్‌ సిబ్బంది రైతుల మోటార్ల స్టార్టర్లు కట్‌ చేసి తీసుకు వెళుతున్నారు.

స్టార్టర్లను తొలగిస్తున్న విద్యుత్‌ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూతన్‌కల్‌, డిసెంబరు 14: రైతులు వ్యవసాయ మోటార్ల బిల్లులు చెల్లించడంలేదని విద్యుత్‌ సిబ్బంది రైతుల మోటార్ల స్టార్టర్లు కట్‌ చేసి తీసుకు వెళుతున్నారు. రైతులు బుధవారం మండల కేంద్రం శివారులోని వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేసరికి అప్పటికే విద్యుత్‌ సిబ్బంది కొన్ని స్టార్టర్లను కట్‌ చేసి తీసుకువెళ్లారు. యాసంగికి నార్లు పోశామని, ఈ సమయంలో స్టార్టర్లు కట్‌ చేసి తీసుకువెళితే నారు మడి ఎండిపోతుందని విద్యుత్‌ సిబ్బందికి విన్న వించినా వినలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-15T01:35:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising