ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ కట్టడాల తొలగింపు

ABN, First Publish Date - 2022-01-25T06:27:31+05:30

మునిసిపల్‌ కేంద్రంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా చేపట్టిన పలు అక్రమ కట్టడాలను హెచఎండీఏ అధికారులు, జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు సోమవారం కూల్చివేశారు.

అక్రమ కట్టడాలను తొలగిస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూదానపోచంపల్లి, జనవరి 24: మునిసిపల్‌ కేంద్రంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా చేపట్టిన పలు అక్రమ కట్టడాలను హెచఎండీఏ అధికారులు, జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు సోమవారం కూల్చివేశారు. ఈ సందర్భంగా హెచఎండీఏ ప్లానింగ్‌ ఆఫీసర్‌ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మునిసిపాలిటీ పట్టణ ప్రజలు టీఎ్‌స.బీపా్‌సలో దరఖాస్తు చేసుకుని అనుమతులు వచ్చిన అనంతరం నిర్మాణాలు చేసుకోవాలని సూచించారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేయరాదని, అనుమతులు లేకుండా నిర్మాణము చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, ఆ నిర్మాణాలను కూల్చివేస్తామని  హెచ్చరించారు. తమ నోటీసులు ఖాతరు చేయకుండా అక్రమ కట్టడాలు చేపట్టిన దుకాణదారుల కట్టడాలను తొలగించామని తెలిపారు.  కార్యక్రమంలో హెచఎండీఏ (ఘట్కేసర్‌జోన) ప్లానింగ్‌ ఆఫీసర్‌ ప్రభాకర్‌రెడ్డి, హెచఎండీఏ (భూదానపోచంపల్లి) అసిస్టెంట్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ జి వసుంధర, హెచఎండీఏ జూనియర్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ ఎన.గిరిధర్‌ కుమార్‌, జిల్లా టాస్క్‌ఫోర్స్‌ టీం, మున్సిపల్‌ కమీషనర్‌ ఎన్నం సుదర్శన, టౌన ప్లానింగ్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, ఎస్‌ఐ సైదిరెడ్డి, ఫైరింజన సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-25T06:27:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising