ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు: రాజగోపాల్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-08-25T20:55:36+05:30

సీఎం కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి (Yadadri): టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 23వేల మంది వీఆర్ఏ (VRA)లు రాష్ట్రవ్యాప్తంగా సమ్మే (Strike) చేస్తుంటే.. ముఖ్యమంత్రికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల రీడిజైన్లతో ఆంధ్ర కాంట్రాక్టర్లకు లక్షల కోట్లు కట్టబెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతు వేదికలు నిరుపయోగంగా మారాయన్నారు. తెలంగాణలో మలి ఉద్యమం రాబోతోందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-08-25T20:55:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising