ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

19న డీఈవో కార్యాలయం ఎదుట నిరసన

ABN, First Publish Date - 2022-10-17T06:31:33+05:30

అక్రమ డిప్యూటేషన్లను వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 19వ తేదీన డీఈవో కార్యాలయం ఎదుట నిరసన ప్ర దర్శన చేయనున్నట్లు యూఎ్‌సపీసీ సీ్ట్రరింగ్‌ కమిటీ సభ్యులు రాజశేఖర్‌రెడ్డి, ఎడ్ల సైదులు, ఖుర్షీద్‌మియా, వెంకులు, ఏడుకొండలు, శేఖర్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ, అక్టోబరు 16: అక్రమ డిప్యూటేషన్లను వెంటనే నిలిపివేయాలని  డిమాండ్‌ చేస్తూ ఈ నెల 19వ తేదీన డీఈవో కార్యాలయం ఎదుట నిరసన ప్ర దర్శన చేయనున్నట్లు యూఎ్‌సపీసీ సీ్ట్రరింగ్‌ కమిటీ సభ్యులు రాజశేఖర్‌రెడ్డి, ఎడ్ల సైదులు, ఖుర్షీద్‌మియా, వెంకులు, ఏడుకొండలు, శేఖర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ యూఎ్‌సపీసీ భాగస్వామ్య పక్షాల సంఘాలను ఈ నెల 6వ తేదీన డీఈవో చర్చలకు పిలిచి హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదని అన్నారు. ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం డీఈవో ఆఫీస్‌ ఎదుట జరిగే నిరసన ప్రదర్శనకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.  


Updated Date - 2022-10-17T06:31:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising