ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-07-01T06:33:55+05:30

తమ సమస్యలను పరిష్కరించాలని వీఆర్‌ఏలు డిమాండ్‌ చేశారు.

దేవరకొండ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న వీఆర్‌ఏలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆంధ్రజ్యోతి - న్యూస్‌నెట్‌వర్క్‌: తమ సమస్యలను పరిష్కరించాలని వీఆర్‌ఏలు డిమాండ్‌ చేశారు. వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు గురువారం జిల్లాలోని పలు తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా పే స్కేల్‌ జీవోను వెంటనే  విడుదల చేయాలనిడ డిమాండ్‌ చేశారు. వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలు, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. పెన్షన సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. 



Updated Date - 2022-07-01T06:33:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising