ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కలను సంరక్షించాలి: అదనపు కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-03-05T06:52:56+05:30

ప్రతి మొక్కనూ పంచాయతీ సిబ్బంది సంరక్షించాల ని అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ ఆదేశించారు. తిప్పర్తి మండలం మీదుగా దామరచర్లకు వెళ్తూ మార్గమధ్యలోని మాడ్గులపల్లి, మిర్యాలగూడ, వేములపల్లి మండలాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు.

మాడ్గులపల్లిలో మొక్కలను నీరు పోస్తున్న అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిప్పర్తి / మాడ్గులపల్లి / వేములపల్లి, / మిర్యాలగూడ రూరల్‌ / దామరచర్ల, మార్చి 4 : ప్రతి మొక్కనూ పంచాయతీ సిబ్బంది సంరక్షించాల ని అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ ఆదేశించారు. తిప్పర్తి మండలం మీదుగా దామరచర్లకు వెళ్తూ మార్గమధ్యలోని మాడ్గులపల్లి, మిర్యాలగూడ, వేములపల్లి మండలాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు.  తిప్పర్తి మండల కేంద్రంలోని రహదారికి ఇరువైపులా మొక్కలను పరిశీలించి, మొక్కలు నీరు పోశారు. అదేవిధంగా మాడ్గులపల్లి మండలం కొత్తగూడెం, మాడ్గులపల్లి, కుక్కడం గ్రామాల్లోని అద్దంకి- నార్కట్‌పల్లి రహదారి వెంట నాటిన మొక్కలను పరిశీలించి, మాట్లాడారు. మొక్కలకు నీరందించేందుకు కూలీలను ఏర్పాటుచేసుకోవాలన్నా రు. వేములపల్లి మండలంలోని  బుగ్గబావిగూడెం, వేములపల్లి గ్రామాల పరిధిలోని ఎవెన్యూ ప్లాంటేషన్‌ మొక్కలను ఆయన పరిశీలించి, మాట్లాడారు. ఎం డిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటి సంరక్షణ చర్యలు చేయాలన్నారు. మిర్యాలగూడ మండలం  శ్రీనివా్‌సనగర్‌, తుంగపాడు గ్రామాల్లోని నర్సరీలను అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ పరిశీలించారు. వేసవి దృష్ట్యా మొక్క లు ఎండిపోకుండా నీటిని అందించాలన్నారు. అదేవిధంగా దామరచర్ల మండ ల కేంద్రంతో పాటు కొండ్రపోలు, రాళ్లవాగుతండా, బొత్తలపాలెం, వాడపల్లి గ్రామాల్లోని రహదారి వెంట ఉన్న మొక్కలను పరిశీలించి మాట్లాడారు. నర్సరీలను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. ఆయన వెంట ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ అపూర్వ చౌహాన్‌, ఎంపీడీవోలు, తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-03-05T06:52:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising