ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

ABN, First Publish Date - 2022-01-26T06:54:03+05:30

గణతంత్ర వేడుకలకు జిల్లా ముస్తాబైంది. కలెక్టరేట్‌, పోలీస్‌ జిల్లా కార్యాలయాలు వేడుకలు సిద్ధమయ్యాయి. కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం ఉదయం 10గంటలకు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాల్లో ఏర్పాట్లు పూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గణతంత్ర వేడుకలకు ముస్తాబైన కలెక్టరేట్‌

నల్లగొండ క్రైం, జనవరి 25: గణతంత్ర వేడుకలకు జిల్లా ముస్తాబైంది. కలెక్టరేట్‌, పోలీస్‌ జిల్లా కార్యాలయాలు వేడుకలు సిద్ధమయ్యాయి. కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం ఉదయం 10గంటలకు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అందుకోసం కలెక్టర్‌ కార్యాలయంతోపాటు పరిసరాలను సైతం ము స్తాబుచేశారు. అదేవిధంగా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ రెమారాజేశ్వరి జాతీయ జెండావిష్కరణ చేయనున్నారు. పోలీస్‌ కార్యాలయంలో కరోనా నిబంధనల మేరకు ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. పోలీసుల గౌరవవందనంతోపాటు వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం పోలీస్‌ పరేడ్‌ మైదానాన్ని సిద్ధం చేశారు.

Updated Date - 2022-01-26T06:54:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising