ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్‌సీని అమలు చేయాలి

ABN, First Publish Date - 2022-09-14T05:19:20+05:30

గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించి 11వ పీఆర్‌సీ అమలు చేయాలని జీపీ ఎం ప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షు డు గణపతిరెడ్డి డిమాండ్‌చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామపంచాయతీ సిబ్బంది ధర్నాకు దిగారు.

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి రూరల్‌, సెప్టెంబరు 13: గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించి 11వ పీఆర్‌సీ అమలు చేయాలని జీపీ ఎం ప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షు డు గణపతిరెడ్డి డిమాండ్‌చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామపంచాయతీ సిబ్బంది ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఏళ్ల తరబడి పంచాయతీలో పనిచేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న కార్మికులకు పెరుగుతున్న ధరలకనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి, బీమా సౌకర్యం అమలుచేసి మృతి చెందిన కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌చేశారు. అనంతరం కలెక్టర్‌ పమేలాసత్పథిని కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డిచంద్రారెడ్డి, దా సరి పాండు, నాయకులు పి.యాదమ్మ, ఎస్‌.యాదగిరి, ఎల్లయ్య, రాము, భిక్షం, సలీం, బాబు, శంకర్‌, ఎల్లేశ్‌, కృష్ణ పాల్గొన్నారు.  

Updated Date - 2022-09-14T05:19:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising