ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదరికం చదువుకు అడ్డుకాకూడదు : ఎంపీ

ABN, First Publish Date - 2022-02-19T06:13:48+05:30

పేదరికం చ దువుకు ఏ మాత్రం అడ్డుకాకూడదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

పద్మశ్రీకి నగదు బహుమతి అందజేస్తున్న కోమటిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ టౌన, ఫి బ్రవరి 18: పేదరికం చ దువుకు ఏ మాత్రం అడ్డుకాకూడదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని వీటీ కా లనీలో పూల వ్యాపారం చేసుకునే నిరుపేద దంపతుల కూతురు పద్మశ్రీ ఇ టీవల మెడికల్‌ సీటు సా ధించింది. ఆర్థిక ఇబ్బందు ల గురించి ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా ఆమె చదువుకు అవసరమయ్యే ఆర్థిక సహాయాన్ని అందిస్తానని ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం రూ.75 వేల ఆర్థిక స హాయాన్ని అందజేశారు. అనంతరం ఎంపీ  మాట్లాడుతూ పద్మశ్రీ మెడికల్‌ వి ద్య పూర్తయ్యేంత వరకు ఫీజు మొత్తం తనే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. యు వత కష్టపడి చదివి లక్ష్యాలను సాధించాలన్నారు. అదేవిధంగా నల్లగొండ పట్టణాభివృద్ధితో పాటు ప్రజల ఇబ్బందులను కూడా పాలకులు పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. నుడా ప్లానలో ప్రజలకు ఇబ్బందులు కలిగే ప్రతిపాదనలు ఉ న్నాయన్నారు. జిల్లా కేంద్రంలోని పేదవారికి సిరిసిల్ల, సిద్ధిపేట మాదిరిగా డబు ల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టివ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షు డు గుమ్ముల మోహనరెడ్డి, మునిసిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ లక్ష్మ య్య, ఎంపీపీ సుమన, వైఎస్‌ ఎంపీపీ పరమేష్‌, నాయకులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-02-19T06:13:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising