ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2022-07-16T06:33:53+05:30

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేళ్లచెర్వు, జూలై 15 : అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ సురే్‌షకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం కందిబండలోని  బియ్యం వ్యాపారి కమ్మంపాటి రాఘవరావు ఇంటిపై గురువారం రాత్రి దాడిపై దాడి చేసి 25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  చుట్టుపక్కల గ్రామాల నుంచి పీడీఎస్‌ బియ్యాన్ని  రాఘవరావు సేకరించాడని ఎస్‌ఐ తెలిపారు.



Updated Date - 2022-07-16T06:33:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising