ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

ABN, First Publish Date - 2022-10-17T06:12:14+05:30

జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ఆదివారం కొనసాగింది.రాష్ట్ర వ్యాప్తంగా 33జిల్లాలనుంచి అభ్యర్థులు ఈ ర్యాలీకి హాజరవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేటఅర్బన్‌, అక్టోబరు 16: జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ఆదివారం కొనసాగింది.రాష్ట్ర వ్యాప్తంగా 33జిల్లాలనుంచి అభ్యర్థులు ఈ ర్యాలీకి హాజరవుతున్నారు. ర్యాలీ రెండో రోజు సిరిసిల్ల, హన్మకొండ, మహబూబాబాద్‌, వనపర్తి, వరంగల్‌ జిల్లాల నుంచి మొత్తం 5వేల మంది పాల్గొన్నారు. శనివారం వర్షం ఆటంకం ఏర్పడగా, రెండో రోజు వర్షంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగింది. అభ్యర్థులకు రన్నింగ్‌, లాంగ్‌జంప్‌, హైజంప్‌, షాట్‌ఫుట్‌ను మైదానంలో నిర్వహించారు.


Updated Date - 2022-10-17T06:12:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising