ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెదనెమిలను సందర్శించిన నెదర్లాండ్‌ దేశస్థులు

ABN, First Publish Date - 2022-08-12T07:10:02+05:30

మండలంలోని పెదనెమిల గ్రామాన్ని నెదర్లాండ్‌ బృందం సభ్యులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎంవీఎఫ్‌ చేపడుతున్న బాలిక సాధికారిత, లింగ వివక్షత నిర్మూలన కార్యక్రమాలను నెదర్లాండ్‌ దేశస్థులు లిండా, ఆల్కో గ్రామ సర్పంచ్‌ని మరాఠి రామస్వామిని అడిగి తెలుసుకున్నారు.

ఉపాధ్యాయులతో నెదర్లాండ్‌ దేశస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూతన్‌కల్‌ ఆగస్టు 11: మండలంలోని పెదనెమిల గ్రామాన్ని  నెదర్లాండ్‌ బృందం సభ్యులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎంవీఎఫ్‌ చేపడుతున్న బాలిక సాధికారిత, లింగ వివక్షత నిర్మూలన కార్యక్రమాలను నెదర్లాండ్‌ దేశస్థులు లిండా, ఆల్కో గ్రామ సర్పంచ్‌ని మరాఠి రామస్వామిని అడిగి తెలుసుకున్నారు. బాల్య వివా హాలను అరికట్టడానికి గ్రామపంచాయతీ తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంవీ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ భాస్కర్‌, ఇన్‌చార్జి హెచ్‌ఎం హరికృష్ణ, రవి, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.




Updated Date - 2022-08-12T07:10:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising