ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతటా జాతీయ గీతాలాపన

ABN, First Publish Date - 2022-08-17T06:33:52+05:30

జాతీయ భావం ఉప్పొంగింది. 75 స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మంగళవారం ఉదయం 11:30 గంటలకు జిల్లావ్యాప్తంగా జాతీయ గీతాలాపన కోసం ఎక్కిడి వారు అక్కడే ఉండి జాతీయ గీతాపాలన చేశారు.

సూర్యాపేటలో సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌పాటిల్‌, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాతీయ భావం ఉప్పొంగింది. 75 స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మంగళవారం ఉదయం 11:30 గంటలకు జిల్లావ్యాప్తంగా జాతీయ గీతాలాపన కోసం ఎక్కిడి వారు అక్కడే ఉండి జాతీయ గీతాపాలన చేశారు. మునిసిపాలిటీలు,  గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద, పాఠశాలల్లో దుకాణాల్లో వాహనాల్లో ఉన్న వారు ఎక్కడిక్కడ జాతీయ గీతాలాపన చేశారు. గ్రామ కూడళ్లలో ఏర్పాటు చేసిన మైక్‌ సెట్ల ద్వారా జాతీయ గీతాన్ని వినిపించగా స్థానికులు జెండాలను చేబూని వందనం చేస్తూ జాతీయ గీతాలాపాన చేశారు. గీతాలాపన పూర్తయ్యాక భారత్‌ మాతాకీ జై.. వందేమాతరం.. అంటూ నినదించారు. వ్యవసాయ కూలీపనులకు వెళ్లే వారు జాతీయ గీతాలాపన సమయం కావడంతో దేశభక్తితో జాతీయ జెండాను చేబూని వందనం చేస్తూ గీతాలాపన చేశారు.

 (ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)






Updated Date - 2022-08-17T06:33:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising