ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిచ్చయ్యకు నటనారత్న అవార్డు

ABN, First Publish Date - 2022-01-27T06:34:42+05:30

మఠంపల్లికి చెందిన గుంటి పిచ్చయ్యను నటనారత్న అవార్డును అందుకున్నారు. శ్రీరామకృష్ణ ట్రస్ట్‌, బ్రాహ్మణ సేవసమితి సమాక్య సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాదులోని సుందరయ్య విజ్ఘాన కేంద్రంలో బుధ వారం నిర్వహించిన కార్యక్రమంలో పిచ్చయ్యకు నటనారత్న అవార్డును సంస్థ చైర్మన్‌ వరప్రసాద్‌, నాగ పద్మిని, హేమలత ప్రదానం చేశారు.

అవార్డు అందుకుంటున్న గుంటి పిచ్చయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మఠంపల్లి, జనవరి 26:  మఠంపల్లికి చెందిన గుంటి పిచ్చయ్యను నటనారత్న అవార్డును అందుకున్నారు. శ్రీరామకృష్ణ ట్రస్ట్‌, బ్రాహ్మణ సేవసమితి సమాక్య సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాదులోని  సుందరయ్య విజ్ఘాన కేంద్రంలో బుధ వారం నిర్వహించిన కార్యక్రమంలో పిచ్చయ్యకు నటనారత్న అవార్డును సంస్థ చైర్మన్‌ వరప్రసాద్‌, నాగ పద్మిని, హేమలత ప్రదానం చేశారు. గణతంత్ర దినో త్సవం పురస్కరించుకుని  రంగస్థల నాటక, సినీ రంగంలో పచ్చయ్య చేసిన సేవలకు గుర్తింపుగా ఈ జాతీయ అవార్డును నిర్వాహకులు అందజేశారు. 



 

Updated Date - 2022-01-27T06:34:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising