ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: మృతశిశువును లాక్కెళ్లిన కుక్కలు, పందులు

ABN, First Publish Date - 2022-10-02T13:25:32+05:30

జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం ఆవరణలో మృత శిశువును కుక్కలు, పందులు లాక్కెళ్లాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ : జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం (Mata Child Care Centre) ఆవరణలో మృత శిశువును కుక్కలు, పందులు లాక్కెళ్లాయి. హ్యుమన్ రైట్స్ కమీషన్ చైర్మన్ (Chairman of the Human Rights Commission) వచ్చిన రోజే ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 34 వారాల వయసున్న ఆడ శిశువుగా గుర్తించారు. ఆసుపత్రిలో ఉన్న రోగులు, సిబ్బంది అడ్డుకున్నప్పటికే మృత శిశువు ఎడమ చెయ్యిని కుక్కలు పూర్తిగా తినేశాయి. ఆసుపత్రిలో మృతి చెందాక అక్కడ పడేశారా.... లేక బయట నుంచి కుక్కలు తెచ్చాయా అన్న కోణంలో విచారణ జరుగుతోంది. ఈ ఘటనపై ప్రజా సంఘాలు, రోగులు మండిపడుతున్నారు. 

Updated Date - 2022-10-02T13:25:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising