ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nallagondaలో భారీ ఎత్తున సారా, బెల్లం పానకం ధ్వంసం

ABN, First Publish Date - 2022-05-28T15:49:05+05:30

జిల్లాలోని తిరుమలగిరి(సాగర్) మండలంలో భారీ ఎత్తున సారా, బెల్లం పానకాన్ని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం ధ్వంసం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: జిల్లాలోని తిరుమలగిరి(సాగర్) మండలంలో భారీ ఎత్తున సారా, బెల్లం పానకాన్ని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం ధ్వంసం చేసింది. నల్లగొండ అసిస్టెంట్ కమిషనర్ శంభు ప్రసాద్ ఆదేశాలతో  ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం రంగంలోకి దిగింది. దాదాపు 40 లీటర్ల సారా, 70 కేజీల పట్టిక, 1500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. నాటు సారా తయారు చేస్తున్న వారిపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2022-05-28T15:49:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising