ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nallagonda: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2022-03-21T17:14:58+05:30

జిల్లాలోని హాలియా సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువలో దూకి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: జిల్లాలోని హాలియా సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువలో దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో ప్రియురాలిని కాపాడారు. ప్రియుడు బాలకృష్ణ(23) గల్లంతయ్యాడు. ప్రేమజంట పీఏపల్లి మండల వాసులుగా పోలీసులు గుర్తించారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వీరు వరసకు బావమరదలు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-03-21T17:14:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising