ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవరకొండ డీఎస్పీగా నాగేశ్వర్‌రావు

ABN, First Publish Date - 2022-03-05T06:30:27+05:30

దేవరకొండ డీఎస్పీగా ఎం.నాగేశ్వర్‌రావును నియమిస్తూ తెలంగాణ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ అంజనీకుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

బాధ్యతలు స్వీకరించిన నాగేశ్వర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవరకొండ, మార్చి 4: దేవరకొండ డీఎస్పీగా ఎం.నాగేశ్వర్‌రావును నియమిస్తూ తెలంగాణ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ అంజనీకుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దే వరకొండ డీఎస్పీగా పనిచేసిన ఆనంద్‌రెడ్డి వనపర్తికి బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో ఖమ్మం జిల్లా సత్తుప ల్లి 15వ బెటాలియన డీఎస్పీగా పనిచేస్తున్న నాగేశ్వర్‌రావు దేవరకొండకు బదిలీ అయ్యారు. నాగేశ్వర్‌రావు గతంలో దేవరకొండ ఎస్‌ఐగా, సీఐగా పనిచేసిన అనుభవం ఉంది. 


Updated Date - 2022-03-05T06:30:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising