ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐనటీయూసీ వర్కింగ్‌ కమిటీ సభ్యుడిగా నాగయ్య

ABN, First Publish Date - 2022-10-17T06:37:42+05:30

ఉమ్మడి తెలుగు రాష్ర్టాల ఐనటీయూసీ వర్కింగ్‌ కమిటీ సభ్యుడిగా నూకపంగ నాగయ్య నియామకమయ్యారు.

నాగయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిర్యాలగూడ, అక్టోబరు 16: ఉమ్మడి తెలుగు రాష్ర్టాల ఐనటీయూసీ వర్కింగ్‌ కమిటీ సభ్యుడిగా నూకపంగ నాగయ్య నియామకమయ్యారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్నగౌడ్‌ నుంచి నియామకపత్రాన్ని అందుకున్నారు. నాగయ్య మాడ్గులపల్లి మండలం కుక్కడం విశాఖ ఇండస్ర్టీలో ఐనటీయూసీ కార్మిక నాయకునిగా క్రియాశీలకంగా చేశారు. నల్లగొండ జిల్లా ఐనటీయూసీ వైస్‌ ప్రెసిడెంట్‌గా, కార్మిక యూత వింగ్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని తెలిపారు.


Updated Date - 2022-10-17T06:37:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising