ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్‌ అవార్డుకు ముస్తఫా ఎంపిక

ABN, First Publish Date - 2022-01-19T06:38:07+05:30

మండలంలోని జాన్‌పహాడ్‌ గ్రామానికి చెందిన శ్రీవెంకటే శ్వర నాట్య కళాపరిషత్‌ ఉమ్మడి మండల అధ్యక్షుడు షేక్‌ ముస్తఫా ఎన్టీఆర్‌ అవా ర్డుకు ఎంపికయ్యారు.

ముస్తఫా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకవీడు, జనవరి18: మండలంలోని జాన్‌పహాడ్‌ గ్రామానికి చెందిన శ్రీవెంకటే శ్వర నాట్య కళాపరిషత్‌ ఉమ్మడి మండల అధ్యక్షుడు షేక్‌ ముస్తఫా ఎన్టీఆర్‌ అవా ర్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ముస్తఫా విలేకరులతో మంగళవారం మాట్లాడుతూ ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా  నాటక రంగ కళాకారులకు ఇచ్చే అవార్డును ఈ సంవత్సరం తనకు రావడం ఆనందంగా ఉందన్నారు.  హైదరాబాద్‌లో ఈ నెల 26న ఈ అవార్డును ప్రదానం చేస్తారన్నారు





Updated Date - 2022-01-19T06:38:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising