ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మున్నూరుకాపు గర్జనను విజయవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-12-15T00:18:12+05:30

మున్నూరుకాపుల ఐక్యత కోసం హైదరాబాద్‌లో నిర్వహించే మున్నూరుకాపు గర్జనను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కొండ దేవయ్య కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న దేవయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ, డిసెంబరు 14: మున్నూరుకాపుల ఐక్యత కోసం హైదరాబాద్‌లో నిర్వహించే మున్నూరుకాపు గర్జనను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కొండ దేవయ్య కోరారు. జిల్లాకేంద్రంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. రాష్ట్రంలో పెద్దసంఖ్యలో మున్నూరుకాపులు ఉన్నారని, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్నూరుకాపుల హక్కుల సాధన కోసం హైదరాబాద్‌లో రెండు లక్షల మందితో సభ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో మున్నూరుకాపు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్‌పటేల్‌, సంఘం జిల్లా అధ్యక్షుడు వాసుదేవర వెంకటనర్సయ్య, నేతి వెంకటేశ్వర్లు, జివ్వాజి ఇంద్రయ్య, చింతల చంద్రశేఖర్‌, చామల సత్తయ్య, చంద్రయ్య, భాస్కర్‌, రాములు, శ్యాంసుందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:18:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising